Karnataka accidents | వాళ (బుధవారం) ఉదయం కర్ణాటక (Karnataka) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో (Road accidents లో) మృతిచెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddha Ramaiah) ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Kali River bridge: కర్నాటకలోని కాళీ నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ కూలింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీంతో జాతీయ రహదారి 66పై భారీగా ట్రాఫిక్ జామైంది. గోవా, కర్నాటక మధ్య .. ఈ బ్రిడ్జ్ కీలక వారధిగా