ఉట్నూర్ జిల్లా ఆసుపత్రిని బుధవారం కాయకల్ప బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ల్యాబ్, రోగులకు అందుతున్న సౌకర్యాలు, మందులు నిర్వహణ, పరిశుభ్రత, వికలాంగులు ఆసుపత్రికి వచ్చేందుకు సౌకర్యాలు, సిబ్బంది పనితీరు,
వైద్యం,సౌకర్యాల కల్పనలో భాగంగా నిర్వహించిన ముస్కాన్ ర్యాంకింగ్స్లో ఉట్నూర్ జిల్లా దవాఖాన రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అయితే దేశంలోని గిరిజన దవాఖానల్లో కూడా ఉట్నూర్ జిల్లా ఆసుపత్రే �