Heavy snow fall | అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాలను ఈ సీజన్లోనే పెద్దదిగా భావిస్తున్న అతి శక్తివంతమైన మంచు తుఫాన్ ముంచెత్తింది. ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో కరెంటు లేక వేలాది మంది అంధకారంలో మగ్గిపోయారు.
New York cold storm మంచు తుఫాన్‌తో అమెరికా గడ్డకట్టుకుపోతున్నది. భీకరంగా కురుస్తున్న మంచు వల్ల.. రోడ్లన్నీ స్తంభించిపోయాయి. న్యూయార్క్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ఆ రాష్ట్రంలో ఇప్పటికే 28 మంది మ�