US Missile Strike | ఇటీవల ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌకపై అమెరికా చేసిన మిసైల్ దాడిలో విశాఖ పట్నం శ్రీవారిపురానికి చెందిన సురేష్ పట్నాల మృతి చెందారు.
ISIS: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దల్లా మక్కి ముస్లి అల్ రిఫాయి .. అమెరికా నిర్వహించిన వైమానిక దాడిలో హతమయ్యాడు. అబ్దల్లా మక్కిని అబూ ఖదీజా అని కూడా పిలుస�