ఐహెచ్ఐవీ పాజిటివ్ అయిన ఆ గర్భిణీని ముట్టుకునేందుకు, ఆమెకు డెలివరీ చేసేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ మహిళ పలు గంటలపాటు పురిటి నొప్పులతో విలవిలలాడిపోయింది.
స్పూన్లు తింటున్నావా అని డాక్టర్లు విజయ్ను అడిగారు. గత ఏడాదిగా తాను చెంచాలు తింటున్నట్లు అతడు చెప్పాడని డా. రాకేష్ ఖురానా మీడియాకు తెలిపారు. సుమారు రెండు గంటలపాటు సర్జరీ చేసి విజయ్ కడుపులో ఉన్న 62 స్టీల�