హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కొంత మంది ప్రొఫెసర్లు, కొన్ని విభాగాల డీన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను పర్సనల్‌గా తీసుకుంటు న్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ క్వార్టర్స్‌ను లీజుకిచ్చిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం కొనసాగుతుండగానే వర్సిటీలో అలాంటి ఉదంతమే బయట�