ఏడాది పాటు సాగే భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ 150 ఏండ్ల ఉత్సవాలను శుక్రవారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9.50కి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల య రాజగోపురం ఫొటోను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమ సామాజిక మాధ్యమాల్లో బుధవారం అప్లోడ్ చేసి కితాబిచ్చింది. స్వామివారి పంచతల రాజగోపురంపై సూర్యకిరణాలు పడిన ఫొట�