రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జల్‌శక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
శుద్ధ జలాల సరఫరా గొప్ప కార్యక్రమం తెలంగాణపై కేంద్ర మంత్రి షెకావత్ మరోసారి ప్రశంసల వర్షం హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకంప�