పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు కోటా ఇవ్వాల్సిందేనని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకులు ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. వారు తమ మాటలతో బలహీనవర్గాలను అవమానించినప్పుడు ఆయా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దీంతో ఆ నాయకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటా�