తెలుగు అక్షరాలను గుర్తించలేని స్థితి నుంచి చదవడం, రా యడం, లెకలు చేయడం నేర్చుకున్న లక్షలాది మంది వయోజనులు ‘ఉల్లాస్' పరీక్ష రాశారు. ‘అమ్మకు అక్షరమాల’లో భాగంగా ఆదివారం నిర్వహించిన ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ సమాఖ్య భవనంలో ఆదివారం సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్య మహిళలకు పరీక్ష నిర్వహించారు. దీనికి ధర్మారం సర్పంచ్ దాగేటి రాజేశ్వరీ హాజరై పరీక్ష రాశారు. మండల వ్యా�