Missile Attack: కీవ్‌లో క్షిపణుల మోత మోగింది. ఆ నగరంపై రష్యా మళ్లీ విస్తృత స్థాయిలో అటాక్ చేసింది. దాదాపు 18 రకాల మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఆ క్షిపణులన్నింటినీ ఉక్రెయిన్ కూల్చివేసింది.
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఇప్పటి వరకు 2,100కుపైగా సైనిక కేంద్రాలను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. 74 నియంత్రణ పాయింట్లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ కేంద్రాలు, 108 ఎస్-300, బక్ ఎం-1, విమాన నిరోధక క్ష�