రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేండ్లకుపైగా జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ యుద్ధంలో ఇప్పటికే అనేక మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆర్మీని సిబ్బంది కొరత వేధిస్తున్నది.
మాస్కో: ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా సైనిక దళాలు ఆ దేశ రాజధాని కీవ్లోకి దూసుకెళ్తున్నాయి. దీంతో కీవ్ వెలుపల ఉక్రెయిన్ ఆర్మీ తన పోరాటాన్ని తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లా�