కృత్రిమ మేథాతో రూపొందిన ‘ఏఐ అభ్యర్థి’ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఒకవేళ అతడు గెలిస్తే.. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఏఐ చట్టసభ సభ్యుడు’ అవుతాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బ్రిటన్ తొలి భారత సంతతి ప్రధాని రిషి సునాక్కు (Rishi Sunak) వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా.. అంటే ఒపీనియన్ పోల్స్ అవుననే అంటున్నాయి. ఆయన నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటి �