‘అందరి సంతోష మే మా ఆనందం. ప్రజలంతా సుఖ సంతోషాల తో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి. అదే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని’ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక