Loksabha Polls 2024 : ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సానుకూల సంకేతమని, కానీ బీజేపీని కేవలం ఇద్దరు వ్యక్తులే నడిపిస్తున్నారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు.
నూతన పార్లమెంటుకు డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాజీ ఎంపీ, ఆల్ఇండియా నేషనల్ కాన్ఫడరేషన్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ ఉదిత్రాజ్ డిమాండ్ చేశారు.