మండలంలోని ఉడిమేశ్వరం గ్రామ శివారులో కొనసాగుతున్న దౌల్తాబాద్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు దసరా సెలవులు ముగిసిన అనంతరం ఆలస్యంగా వచ్చారంటూ మంగళవారం అనుమతించకుండా ఉపాధ్యాయులు గేటును మూసేశారు.
బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు.. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేయడానికి విఫలయత్నం చేశాడు.