వచ్చే నెలలో జరిగే ఆసియాకప్ టోర్నీలో హార్డ్‌హిట్టర్ రింకూసింగ్‌కు బెర్తు దక్కేది ఒకింత అనుమానంగా మారింది. యూఏఈ వేదికగా జరుగనున్న టోర్నీ కోసం ఈనెల 19న బీసీసీఐ..భారత జట్టును ప్రకటించనుంది.
వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్‌నకు జట్టును ఎంపిక చేసేందుకు గాను సెలక్టర్లకు సెలక్షన్ తిప్పలు తప్పడం లేదు. ఈనెల 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ.. ఆసియా కప్‌లో �