కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు చేపడతామని ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చి న మాటను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్వీ కల్వకుర్తి మండలాధ్యక్షుడు గ ణేశ్ డిమాండ్ చేశారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.