ప్రపంచంలో తొలి సీఎన్జీ స్కూటర్ అందుబాటులోకి రాబోతున్నది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టీవీఎస్..జూపిటర్ సీఎన్జీ మాడల్‌ను ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ప్రదర్శించింది.
Jupiter 125 CNG | బజాజ్ ఆటో బాటలోనే మరో టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ పయనిస్తోందని వార్తలొచ్చాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ.. సీఎన్జీ పవర్డ్ జూపిటర్-125 ఆవిష్కరణకు కసరత్తు చేస్తుందని ఆ వార్తల సమాచారం.