Union Government | దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్
ఢిల్లీ : జూలై రెండోవారం నుంచి కందిపప్పు ధర పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాపారులు, గిడ్డంగులు తమ నిల్వల సామర్థ్యాన్ని వె�