750 టన్నుల డీజిల్‌తో వెళ్తున్న ఓ నౌక ట్యునీషియా తీరంలో శనివారం మునిగిపోయింది. ఈజిప్టు నుంచి మాల్టా వెళ్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా ట్యునీషియా తీర సమీపంలోని గల్ఫ్ ఆఫ్ గేబ్స్ వద్ద ప్రమాదం చోటుచేసు�
ట్యూనిస్: 750 టన్నుల డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్ నౌక ట్యునీషియా తీరంలో సముద్రంలో మునిపోయింది. దీంతో చమురు తెట్టుపై ఆందోళనలు నెలకొన్నాయి. గినియాకు చెందిన జెలో ట్యాంకర్ ఈజిప్టులోని డామిట్టా పోర్ట�