Farmers Protest | ఎస్ఆర్ఎస్పీ ( SRSP ) కాలువల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందజేసి రైతులను ఆదుకోవాలని తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ఎక్కడ సూర్యాపేట.. ఎక్కడ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్. సాగునీటి కోసం రైతులు ఇక్కడి దాకా వచ్చారంటే వానకాలం పంటల విషయంలో రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.