తను ఆవేదనతో, ఆవేశంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు మనుష్యులు కారా? ఇంత వివక్ష ఎందుకు? మీరు చేస్తున్న పని అమానవీయమని అనిపించడం లేదా అంటూ నన్ను ప్రశ్నించారు. నా చేతుల్లో ఏమీ లేకపోవడంతో జరుగుతున్న పరిణామాల పట్ల అభ
దేశ విద్యుదుత్పాదక సామర్థ్యం 400 గిగావాట్ల పైబడి ఉన్నప్పటికీ గతేడాది ఏప్రిల్‌లో 217 గిగావాట్ల పీక్ డిమాండ్‌ను కూడా తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.