రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం పాఠశాలలకు ఎమర్జెన్సీ అండ్ మెయింటెనెన్స్ ఫండ్‌ను అందుబాటులో ఉంచనున్నది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�