తిరుమల శ్రీవారి దర్శనం డిసెంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను శనివారం వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన కోటాను �
తిరుమల శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకు మరింతగా కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారీ కోటాను వెయ్యికి పరిమితం చేసింది.