ఎస్సీ స్టడీ సరిళ్ల ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకులు, రైల్వేలు, కేంద్ర ఉద్యోగాల పోటీ పరీక్షలకు అందిస్తున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలైంది.
TSSC Study Circle | RRB, SSC తో పాటు బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నట్టు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ గురువారం ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 15 నుంచి మే 15వ తేదీ వరకు ఫ�