ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచితంగా సివిల్స్ కోచింగ్
ఎస్సీ స్టడీ సర్కిల్| ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందిస్తున్నది.

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎంపిక అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీసాట్)కు ఉచితంగా కోచింగ్ అందిచనున్నారు.
అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. ఎలాంటి ఉద్యోగం చేయడంతోపాటు, మరే ఇతర కోర్సులు చదువుతూ ఉండకూదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్: www.tsstudycircle.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

