వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది.
Sajjanar | తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారనిచ త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్( Sajjanar) పేర్కొన్నారు.