TS Group 2 | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ నిర్�
గ్రూప్-2 వాయిదా వేయాలని సీహెచ్ చంద్రశేఖర్ సహా 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు నెలలో గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, సెప్టెంబర్లో పాలిటెక్నిక్ లెక్చరర్ తదితర పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 వాయ�