రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు లైన్లను వెంటనే పునరుద్ధరించాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : తొలిసారిగా లైన్ ఉమెన్ ఉద్యోగం ఇచ్చిన టీఎస్ ఎస్పీడీసీఎల్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్లో తొలిసారిగా లైన్ ఉమెన్‌గా ఉద్యో�