‘దర్శకుడు ఈ కథను నిజాయితీగా తెరకెక్కించాడు. లోతైన భావాలతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. కేవలం యువతనే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూడాల్సిన చిత్రమిది.
‘నేను పుట్టిందీ పెరిగిందీ హైదరాబాద్‌లోనే. కల్చరల్ యాక్టివిటీస్ అంటే చిన్నప్పట్నుంచీ ఇంట్రస్ట్. స్కూల్, కాలేజ్ ఈవెంట్స్‌లో కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేదాన్ని. సంగీతం నేర్చుకున్నాను. పాటలు �
మణికందన్, శ్రీగౌరిప్రియ నటించిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్'. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.