మంత్రులు | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జ�