మంత్రి హరీశ్‌రావు | ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్‌రావు అన్నారు.
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకొన్నాయి. కొవిడ్ నేపథ్యంలో సంబురాలు నిరాడంబరంగానే జరిగా యి. ఆదివారం తెలంగాణ భవన్లో టీ�