టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు కేరళలో ఓవైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడిని అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
TRS MLAs poaching case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ కొనసాగుతున్నది. చంచల్‌గూడలో జైలులో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు రెండో రోజు తమ