Kasarla Nagender reddy | టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి, ఆస్ట్రేలియాలో చేపడుతున్న పార్టీ
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్ష�