నల్లమలకు వైరల్ ఫీవర్ పట్టుకున్నది. వానకాలం రావడంతో చాలా మంది వైరల్ ఫీవర్తో దవాఖానలకు ప రుగులు పెడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలున్నా చా లా మంది ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల వైపే మొగ్గుచూపుతున్�
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో డాక్టర్ వరికూటి సుబ్బారావు అ�