Narendra Chandra Debbarma | సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ మిత్రపక్షమైన ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT) అధ్యక్షుడు, త్రిపుర రాష్ట్ర అటవీ, రెవెన్యూ శాఖల మంత్రి నరేంద్ర చంద్ర దెబ్బర్మ
అగర్తలా: త్రిపురకు చెందిన బీజేపీ మంత్రి కొత్త వివాదాన్ని రేకెత్తించారు. మాజీ సీఎం బిప్లబ్ దేబ్ను స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తులతో పోల్చారు. ధలై జిల్లాలో శుక్రవారం జరిగిన కార్యక్రమం