పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చీటర్ అని, గతిలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
న్యూఢిల్లీ : కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. గిరిజనుల ర�