పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్ శివారులోని సర్వే నంబర్ 144, 145లో జేసీబీ సాయంతో ట్రెంచ్ పనులు చే యించేందుకు శనివారం రెవెన్యూ అధికారులు రావడంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు.
పోడు భూముల్లో అటవీ అధికారులు చేపడుతున్న ట్రెంచ్ పనులను రైతులు అడ్డుకున్నారు. మహిళా రైతు జేసీబీకి అడ్డుగా పడుకున్నారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయ�