శంషాబాద్ ఘన్సీమియాగూడలో రెండు రోజులుగా గుర్తుతెలియని జంతువు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని రంగారెడ్డి జిల్లా డీఎఫ్వో విజయానంద్ తెలిపారు.
నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ వద్దకు వివిధ అటవీ జంతువులు దాహం తీర్చుకునేందుకు వచ్చి ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అందులో ఒక చిరుత కూడా ఉన్నది.