పౌరసరఫరాల సంస్థలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం రవాణాపై వివాదం తలెత్తింది. కాలపరిమితి ముగిసినందున తాను స్టేజీ-1 గోదాముల నుంచి స్టేజీ-2 గోదాములకు బియ్యం రవాణా చేయలేనని ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించింది. మద్దతు ధర ప్రకారం దీని విలువ రూ.297.52 కోట్లు కాగా 28,996 మంది ర�