సంచలనం సృష్టించిన ట్రాన్స్జెండర్ షీలా హత్య కేసు మిస్టరీ వీడింది. నలుగురు పాత నేరస్తులను అరెస్టు చేసిన సనత్నగర్ పోలీసులు సోమవారం వారిని రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డీసీపీ సురేశ్�
Transgender Murder | హైదరాబాద్ సనత్ నగర్లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చార�