Patna Court Blast | బిహార్ పాట్నా సివిల్ కోర్టు కాంప్లెక్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి జిల్లా అలకనందా నదిపై నమామి గంగే ప్రాజెక్ట్ వద్ద బుధవారం ఉదయం విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పేలి..16మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడగా వారిని �