మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి ద్వారా సర్కారు రుణాలు ఇస్తున్నది. ఈ రుణాలను సంఘాల సభ్యులు చెల్లిస్తుండగా.. ఆర్పీలు మాత్రం ప్రభు త్వ ఖాతాలో జమ చేయడం లేదు.
మహబూబ్నగర్ పట్టణంలోని కోయనగర్ పరిధిలో ఉన్న కృషి మహిళా సంఘానికి ఈ నెల 4వ తేదీన రూ.20 లక్షల రుణాన్ని రీసోర్స్ పర్సన్ (ఆర్పీ) ఇప్పించారు. ఆ తర్వాత కృషి మహిళా సంఘంలోని రూ.10 లక్షలను శ్రీ మంజునాథ సంఘానికి రూ.6 ల�