Tractors Seize | నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తుంకేట్ గ్రామ శివారులోని చిన్నచిన్న వాగుల నుంచి గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. బుధవారం కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రా�
జిల్లాలోని ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తో ఆదివారం టాస్క్ఫోర్స్ బృందం దాడులు నిర్వహించి, ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకుంది.