ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో ఆగమేఘాలపై విలీనం చేయొద్దని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(టీపీజేఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పెంచిన జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజులను రద్దుచేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ స�