Home
Tourist Visa
Tourist Visa
-
"చైనీయులకు టూరిస్ట్ వీసాల పునఃప్రారంభం"
12 months agoభారత్-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్ వీసా సేవలను పునఃప్రారంభించింది."యూరప్ ట్రిప్.. మరింత భారం!"
3 years agoహాలీడేస్ కోసం కుటుంబంతో యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, బడ్జెట్‌ను మరోసారి సరిచూసుకోండి. ఎందుకంటే 90 రోజుల ట్రిప్ (పర్యాటక వీసా) చార్జీలను పెంచాలని యూరప్ ప్రతిపాదించింది. ఇది కుటుంబం టూర్ప"బ్రిటన్ వీసాల్లో మనోళ్లదే అగ్రస్థానం"
3 years agoబ్రిటన్ మంజూరు చేసే అన్ని రకాల వీసాల్లో భారతీయుల హవానే కనిపిస్తున్నది. స్టూడెంట్ వీసా, మెడికల్ ప్రొఫెషనల్స్ వీసా, పర్యాటక వీసా ఇలా ఏ క్యాటగిరీలోనైనా భారతీయులే ఎక్కువ వీసాలు దక్కించుకొంటున్నారు."టూరిస్ట్ వీసాపైనా ఇంటర్వ్యూకు హాజరవ్వొచ్చు: యూఎస్"
4 years agoఅమెరికాకు బిజినెస్, పర్యాటక వీసాలపై వెళ్లే వారు అక్కడ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు కూడా హాజరుకావచ్చని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటిం"వీడిన బంగ్లాదేశ్ కూలీల మిస్టరీ"
4 years agoజగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలలో అనుమానాస్పదంగా 16 మంది బంగ్లాదేశ్ కూలీల మిస్టరీ వీడింది. టూరిస్ట్ వీసాలపై ఇండియాకు వచ్చి బీహార్ కూలీల పేరిట తెలంగాణలో నాట్లు వేస్తూ జీవిస్తున్నారని పోలీ�"UAE | టూరిస్ట్ వీసాదారులకు శుభవార్త చెప్పిన యూఏఈ!"
5 years agoUAE | టూరిస్ట్ వీసాదారులకు శుభవార్త చెప్పిన యూఏఈ! | టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ శుభవార్త చెప్పింది. అన్నిదేశాలకు చెందిన టూరిస్ట్ వీసాదారులను దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు ఈ నెల 30 నుంచి టూరిస్�"Dubai Visiting : టూరిస్ట్ వీసాపై దుబాయ్ పర్యటనకు అనుమతి"
5 years agoDubai Visiting : ఇకపై భారతీయ పాస్‌పోర్ట్ హోల్లర్లు టూరిస్ట్ వీసాపై దుబాయ్‌కు వెళ్లవచ్చు. అయితే, కొన్ని షరతులు వర్తించనున్నాయి. భారతదేశం సహా అనేక సార్క్ దేశాల పాస్‌పోర్ట్‌లను...తాజా వార్తలు
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
Paddy Procurement | ఎక్కడి ధాన్యం అక్కడే.. వడ్ల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు కాస్తున్న రైతన్నలు
Revanth Reddy | కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
Horoscope | 11-11-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్







