Tourist Plane | విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తితే.. పైలట్లు దగ్గర్లోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. అయితే, ఫ్రాన్స్ (France) లో మాత్రం ఓ పైలట్ తన విమానాన్ని ఏకంగా సముద్రంలో దించారు (Sea Landing).
Peru | పెరూలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ తేలికపాటి విమానం నాజ్కాలోలో టేకాఫ్ అయిన కొద్దిసేటికే కూలిపోవడంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల (Nazca lines) పర్యటన కోసం