Nepal | పొరుగు దేశం నేపాల్ (Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, సంగారెడ్డి తదితర నియోజకవర్గాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయడానికి ఏపీ బాట పట్టారు. ఈనెల 13న తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి.