రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తెలంగాణలోని వాహనదారుల పాలిట శాపంగా మారనున్నది. టోల్ ప్లాజా ఫీజులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాన్యువల్ టోల్పాస్ స్కీమ్'లో తెలంగాణ నేటికీ చేరకపోవడ�
ప్రైవేట్ వాహనదారులకు ఊరట కలిగించేందుకు, టోల్ వసూలును సరళీకరించేందుకు కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించేవారి కోసం వార్షిక, జీవిత కాల టోల్ పాసులను ప్రవేశపెట్టడం ద్వారా అవరోధాల